: వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభలు
రెండు గంటల పాటు వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. అయినా, లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డులతో వెల్ లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ వారించినా వినకపోవడంతో సభ నినాదాలతో దద్దరిల్లిపోతోంది.