: పార్లమెంటు వద్ద సీమాంధ్ర టీడీపీ ఎంపీల ఆందోళన


పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ అధిష్ఠానం ద్రోహం చేసిందంటూ... కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News