: మిజోరాంలో అధికారం దిశగా కాంగ్రెస్
నాలుగు రాష్ట్రాల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ కు మిజోరాం ఫలితాలు ఊపిరిలూదాయి. ఇక్కడ 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 11 చోట్ల గెలుపొందింది. మరో 10 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 21 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు వీలవుతుంది. అలాగే, మిజోరాం నేషనల్ ఫ్రంట్ ఒక చోట విజయం సాధించి, మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.