: పోలీసు ఉన్నతాధికారులతో నాదెండ్ల మనోహర్ సమావేశం
శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో భద్రతపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాద్ రావు పాల్గొన్నారు.