: రాజస్థాన్ పీసీసీ అధ్యక్షపదవికి చంద్రభాన్ రాజీనామా
రాజస్థాన్ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రభాన్ తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం 199 స్థానాలకుగాను కాంగ్రెస్ 21 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది.