: ఢిల్లీ, ఛత్తీస్ గఢ్ లలో హర్షవర్ధన్, రమణసింగ్ విజయం


ఢిల్లీలోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి హర్షవర్ధన్ 43 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక రాజనందగావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ కూడా 35,866 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

  • Loading...

More Telugu News