: రాజకీయ విప్లవం మొదలైంది: కేజ్రీవాల్


దేశంలో రాజకీయ విప్లవం మొదలైందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో యువతరం అండతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News