: సెల్ ఫోన్లు వాడితే విద్యార్థుల భవిష్యత్ గుల్లే


విద్యార్థులు తరచుగా సెల్ ఫోన్లను వాడడం వల్ల వారిలో ఆందోళనకు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, చదువులో తక్కువ గ్రేడ్లు వస్తాయని, ఆనందం హరించుకుపోతుందని తేలింది. అమెరికాలోని కెంట్ యూనివర్సిటీ పరిశోధకులు 500 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం నిర్వహించారు. నిత్యం సెల్ ఫోన్లను వాడుతున్న వారిలో ఆందోళన, జీవితంపై సంతృప్తి, ఆనందాన్ని, వారి అకడమిక్ పనితీరును పరిశోధకులు పరిశీలించి ఈ వివరాలను తెలిపారు.

  • Loading...

More Telugu News