: రేపు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు రేపు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నామినేషన్లు సమర్పించేందుకు సోమవారం తుది గడువు. టీడీపీ తన ఎమ్మెల్సీ అభ్యర్థులుగా యనమల, మహ్మద్ సలీం, శమంతకమణి లను ప్రకటించిన సంగతి తెలిసిందే.