: శంషాబాద్ లోని ఫ్లైవుడ్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. పదిమందికి గాయాలు


రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని గగన్ పహాడ్ వద్ద లియో ఫ్లైవుడ్ పరిశ్రమలో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News