: మహిళదేవోభవ అంటున్న షారూక్
మహిళలను గౌరవించాలని నటుడు షారూక్ హితవు పలికారు. మాటలు, చేతల ద్వారా మహిళలను అవమానించరాదని సూచిస్తున్నారు. 'మహిళల కోసం డోర్ తెరవాలి. వారి ముందు కూర్చోరాదు. మర్యాదగా వ్యవహరించాలి. నిజమైన పురుషుడు తనలోని స్త్రీ గుణాన్ని తట్టిలేపాలి' అంటూ షారూక్ నైతిక పాఠాలు బోధించారు.