: కేబినెట్ భేటీలో నలుగురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు


ఢిల్లీలోని ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో మన రాష్ట్రానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. జైపాల్ రెడ్డి, పళ్లంరాజు, కిశోర్ చంద్రదేవ్, కావూరి సాంబశివరావులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013' టేబుల్ ఐటెంగా కేబినెట్ ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News