: సీఆర్ఆర్ మహిళా కళాశాలలో సందడిగా సాగిన విద్యా వారోత్సవాలు


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విద్యా వారోత్సవాలు సందడిగా సాగాయి. సీఆర్ఆర్ మహిళా కళాశాలలో జరిగిన ఈ వారోత్సవాలకు పలు రాష్ట్రాల విద్యార్థినులు తరలివచ్చారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఫ్యాషన్ షోలో విద్యార్థినుల ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • Loading...

More Telugu News