బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడుతో కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ మంతనాలు జరుపుతున్నారు. రాయల తెలంగాణకు వెంకయ్యను ఒప్పించేందుకే చర్చలు చేస్తున్నారని సమాచారం.