సికింద్రాబాదులోని రాణిగంజ్ వద్ద ఎలక్ట్రానిక్ ఉపకరణాలు నిల్వచేసే గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న రెండు అగ్నిమాపక వాహనాల సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.