: ప్రధాని ఓ రబ్బర్ స్టాంప్: కోడెల


ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ రబ్బర్ స్టాంప్ అని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరగాళ్లకు అపాయింట్ మెంట్ ఇచ్చిన మన్మోహన్... ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విజయవాడలో టీడీపీ చేపట్టిన మహాధర్నా ప్రాంగణంలో కోడెల మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పువల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు.

  • Loading...

More Telugu News