: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జాబితా నేడు వెల్లడి!
అందర్లోనూ ఉత్కంఠ రేపుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితా నేడు ప్రకటించే అవకాశం ఉంది. పొంగులేటి సుధాకర్ రెడ్డి, భారతి రాగ్యా నాయక్, రజనీరెడ్డి, కోలగట్ల, వీరభద్రస్వామిలకు ఎమ్మెల్యే కోటాలో టిక్కెట్లు ఖరారు అయినట్లు సమాచారం. ఇక దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి, కంతేటి సత్యనారాయణ రాజు , లక్ష్మీశివకుమారిలకు గవర్నర్ కోటాలో టిక్కెట్లు దక్కనున్నట్టు తెలుస్తోంది.