: బెయిల్ పై విడుదలైన మంత్రి కుమారుడు


మహారాష్ట్ర మంత్రి నారాయణ్ రాణే కుమారుడు నితీష్ రాణే, మరో ముగ్గురు బెయిల్ పై విడుదలయ్యారు. గోవా, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న టోల్ బూత్ లో టోల్ ట్యాక్స్ అడిగారన్న కారణంతో స్నేహితులతో కలిసి టోల్ బూత్ సిబ్బందిపై దాడిచేసి, ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన కేసులో నితీష్ రాణే, అతని తొమ్మిది మంది మిత్రులు నిన్న సాయంత్రం అరెస్టయ్యారు. ఈ కేసులో అరెస్టైన మరో ఐదుగురిని ఈ రోజు రిమాండ్ కి తరలించారు.

  • Loading...

More Telugu News