: ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న వారిని కోర్టులో హాజరుపరచిన పోలీసులు


ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుంచి తప్పించుకున్న వారిలో ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిని పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారిపై ఐపీసీ 224, 353, 435, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఖురేషీ, జీవరత్న, తిరుమలేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News