: కేసీఆర్ నివాసంలో టీఆర్ఎస్ నేతల సమావేశం


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావు నివాసంలో టీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాయల తెలంగాణ అంశంతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News