: రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం: హరీష్ రావు


రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడుతూ 10 జిల్లాల తెలంగాణే తమకు కావాలన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన విధంగా 10 జిల్లాల తెలంగాణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయల తెలంగాణకు తెలంగాణలోని ఏ పక్షమూ అంగీకరించేందుకు సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News