: కేర్ లో బొత్సకు అత్యవసర చికిత్స
పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు హైదరాబాదులోని కేర్ బంజారా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స చేస్తున్నారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఈ మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరిన బొత్సకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం, ఆయనకు మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించారు.