: నెక్లెస్ రోడ్ లో డిజేబుల్డ్ అవేర్ నెస్ వాక్ ను ప్రారంభించిన మంత్రి సునీతా లక్ష్మారెడ్డి


ఇవాళ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో డిజేబుల్డ్ అవేర్ నెస్ వాక్ ను మహిళ, శిశు, వికలాంగుల శాఖా మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వికలాంగుల పట్ల సానుభూతి కాదు, సమానత్వాన్ని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ హాస్య నటుడు అలీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైలు ఎండీ, హౌసింగ్ బోర్డు ఎండీ, ఉన్నతాధికారులతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News