: విజయవాడలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో


విజయవాడ బెంజ్ సర్కిల్ లో రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. దీంతో బెంజ్ సర్కిల్ లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా, నదీ జలాల పంపిణీ విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును రద్దు చేయాలని రాస్తారోకోలో పాల్గొన్న రైతులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News