: రేపటి కేంద్ర కేబినెట్ భేటీ వాయిదా


రేపు జరగాల్సిన కేంద్ర కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ సమావేశం ఎల్లుండి జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల ఐదో తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, షెడ్యూలు ప్రకారం రేపు జరగాల్సిన కేంద్ర కేబినెట్ సమావేశం చాలా కీలకమైందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News