: ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సైనా ఓటమి


ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. ఈ సాయంత్రం జరిగిన సెమీఫైనల్లో సైనా 15-21, 19-21తో థాయ్ లాండ్ క్రీడాకారిణి రత్నచోక్ చేతిలో పరాజయం చవిచూసింది. ఇంతకుముందు ఓసారి సైనా ఇదే టోర్నీలో సెమీస్ వరకు వచ్చి నిరాశతో వెనుదిరిగింది. 

  • Loading...

More Telugu News