: నవంబర్ లో భారీగా పడిపోయిన మారుతీ కార్ల అమ్మకాలు


ఈ ఏడాది నవంబర్ లో తమ కార్ల అమ్మకాలు భారీగా పడిపోయినట్లు దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. 92,140 యూనిట్లలో 10.7 శాతం అమ్మకాలు తగ్గాయని వివరించింది. 2012లో సరిగ్గా ఇదే నెలలో 1,03,200 యూనిట్లలో ఇలాగే జరిగినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలాఉంటే అదే నెలలో 85,510 యూనిట్లలో 5.9 శాతం దేశీయ అమ్మకాలు పడిపోయాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News