: ఢిల్లీలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన విశాలాంద్ర మహాసభ నేతలు


ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి సమైక్య సెగ తగిలింది. విశాలాంద్ర మహాసభ నేతలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్నారు.

  • Loading...

More Telugu News