: విభజన ఆపాలన్న పిటిషనర్ కు 5 వేలు జరిమానా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆపాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్ కు 5 వేల రూపాయల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News