: ఢిల్లీ చేరుకున్న బాబు.. కాసేపట్లో రాష్ట్రపతితో సమావేశం


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఆ పార్టీ నేతల బృందం ఢిల్లీ చేరుకుంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి, ప్రధానిలకు వినతి పత్రం ఇవ్వనున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే మిగులు జలాలను వాడుకునే వెసులుబాటు ఉండేదని, ఇప్పుడు తెలంగాణ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలు వాడుకుంటే దిగువనున్న ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News