: రాయల తెలంగాణ విషయాలను ఖండించను: దిగ్విజయ్


తెలంగాణ ప్రతిపాదన రూపుమారి రాయల తెలంగాణగా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం తెలంగాణ, రాయలసీమ నేతలతో ముమ్మర చర్చలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణకు సంబంధించిన ఎలాంటి అంశాలనూ తాను ఖండించనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాగా, శీతాకాల సమావేశాల సమయంలోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రితో చర్చించిన అంశాలను బహిర్గతం చేయలేనని చెప్పారు.

  • Loading...

More Telugu News