: అనంతపురం ఎస్పీగా సెంథిల్ కుమార్ నియామకం


అనంతపురం ఎస్పీగా సెంథిల్ కుమార్ నియమితులయ్యారు. జిల్లా ఎస్పీగా ఎం.రమేష్ ను నియమిస్తూ ఇంతకు ముందు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రద్దయ్యాయి.

  • Loading...

More Telugu News