: రేణుక కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి


ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లిలో ఎంపీ రేణుకా చౌదరి కాన్వాయ్ పై తెలంగాణ వాదులు కోడిగుడ్లు విసిరారు. అమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. టేకుపల్లిలో రేణుక వర్గీయులకు, మంత్రి రాంరెడ్డి వర్గీయులకు మద్య జరిగిన ఘర్షణ కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News