: బీజేపీకి విజయం ఖాయం: వసుంధరా రాజె


రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వసుంధరా రాజె చెప్పారు. కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి ప్రజలు బీజేపీకి ఓటు వేసి తమ పార్టీకి అధికారం అప్పగిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వసుంధరా రాజె కుమారుడు దుష్యంత్ సింగ్ తో కలిసి జలావర్ లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News