డీజిల్ ధర లీటరుకు 50 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే, పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు.