: కాంట్రాక్టుల కోసమే పోలవరంపై రాద్ధాంతం: మంత్రి డొక్కా


కాంట్రాక్టుల కోసమే విపక్షాలు పోలవరంపై రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు విమర్శించారు. 40 శాతం పనులు పూర్తయిన సమయంలో పోలవరం నిర్మాణం అడ్డుకునే ప్రయత్నం సరికాదని సూచించారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన డొక్కా,  కాంట్రాక్టుల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని కోరారు. 

  • Loading...

More Telugu News