: ప్రారంభమైన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం


టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఈరో్జు మధ్యాహ్నం కృష్ణా జిల్లా ఆలపాడులో మొదలైంది.  కైకలూరు నియోజక వర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీకోసం' కార్యక్రమానికి తాత్కాలిక విరామం ఇచ్చారు.

ప్రస్తుతం బాబు పార్టీ నేతలతో పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో ప్రధానంగా  ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు . ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, దేవినేని ఉమ తదితరులు హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News