: వైఎస్ వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించింది: పయ్యావుల


కృష్ణా జలాల పంపకాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పునిచ్చిన నేపథ్యంలో, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు. కేసును వాదించడానికి ప్రభుత్వం చేతకాని న్యాయవాదులను నియమించిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. ఆల్మట్టి ఎత్తును పెంచకుండా తొమ్మిదేళ్లపాటు తెలుగుదేశం ప్రభుత్వం పోరాడిందని చెప్పారు. కాంగ్రెస్ తమ పోరాటాన్ని నీటిపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News