ఈ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో జీవోఎం డ్రాఫ్టుతో పాటు పలు విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.