: రేపు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. జీవోఎం ముసాయిదా ఖరారు చేయడంతో కాంగ్రెస్ కోర్ కమిటీ రేపు భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్ విభజనపై మంత్రుల బృందం నివేదిక ఖరారు చేయడంతో ఈ నివేదికపై కోర్ కమిటీలో చర్చించే అవకాశం ముందని సమాచారం.

  • Loading...

More Telugu News