: శిఖర్ ధావన్ ప్రపంచ రికార్డు


నిన్న జరిగిన మ్యాచుతో శిఖర్ ధావన్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆడిన 28 వన్డే ఇన్నింగ్స్ లలోనే 5వ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపును సాధించాడు. ఇప్పటి వరకు ఇలాంటి రికార్డు శ్రీలంకకు చెందిన ఉపుల్ తరంగ ఒక్కడి పేరుమీదే ఉంది. నిన్న విండీస్ తో మ్యాచులో 95 బంతుల్లో ధావన్ 120 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News