: దిగ్విజయ్ తో మర్రి శశిధర్ రెడ్డి భేటీ


కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 153కి పెంచాలని కోరారు. హైదరాబాదుపై దిగ్విజయ్ తో శశిధర్ రెడ్డి చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News