: లెహర్ ప్రభావంతో నాలుగు రైళ్ల దారి మళ్లింపు


లెహర్ తుపాను కారణంగా నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హౌరా-పుట్టపర్తి, షాలిమార్-సికింద్రాబాద్, ధన్ బాద్-అలెప్పీ, అసన్ సోల్-చెన్నై ఎక్స్ ప్రెస్ లను దారి మళ్లించనున్నారు.

  • Loading...

More Telugu News