: సీఎంతో భేటీ అయిన సబిత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. భేటీ అనంతరం సబిత మీడియాతో మాట్లాడుతూ హోంగార్డుల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు చెప్పారు. హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ. 200 నుంచి 300కు పెంచేందుకు సీఎం అంగీకరించినట్లు సబిత తెలిపారు.