: కర్నూలు ఎస్పీకి క్యాట్ లో ఊరట
కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్.. క్యాట్ లో కర్నూలు ఎస్పీ రఘురాంరెడ్డికి ఊరట లభించింది. కర్నూలు ఎస్పీగా ఆయననే కొనసాగించాలని క్యాట్ తీర్పు చెప్పింది. ఇదే సమయంలో ఎస్పీపై ఉన్న స్టే ఆర్డర్ ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను క్యాట్ కొట్టివేసింది.