: ఎస్ బీఐ అధికారి నివాసంలో రూ.67 లక్షల బంగారం సీజ్


ముంబయిలోని ఎస్ బీఐ డీప్యూటీ ఎండీ శ్యామల్ ఆచార్య నివాసంలో సీబీఐ చేపట్టిన తనిఖీల్లో రూ.67 లక్షల విలువ చేసే నగదు, ఆభరణాలను సీజ్ చేశారు. లాకర్ కీ, ఫిక్స్ డ్ డిపాజిట్లకు సంబంధించిన దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు పదిహేను లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక గ్రాఫ్ట్ కేసులో రూ.400 కోట్లు లోన్ తీసుకుని ఖర్చు చేసిన వ్యవహారంలో మరో ఇద్దరిని బుక్ చేశారు. ఈ నేపథ్యంలో ఆచార్యపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News