: దొరకని రాష్ట్రపతి అపాయింట్ మెంట్... టీడీపీ ఎంపీల ఆగ్రహం
రాష్ట్ర విభజన నేపథ్యంలో, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ కోసం టీడీపీ ఎంపీలు గత నాలుగైదు రోజులుగా విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వారికి ఇంతవరకు అపాయింట్ మెంట్ అభించలేదు. దీంతో టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్జన కేసులో జైలుకెళ్లిన జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారని... తమకు ఇంత వరకు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.