: విభజన జాప్యం చేయడం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదన: నాగం


రాష్ట్ర విభజన జాప్యం చేయడం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదన తెరపైకి వచ్చిందని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. కాగా, విభజన జరిగాక రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ నామ రూపాల్లేకుండా పోతుందన్నారు. నల్లొండ జిల్లాలో మీడియాతో మాట్లాడిన నాగం.. 2014 లో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీయేనని స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News