: టీటీడీపీ, టీకాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐబీ ఫోన్లు


తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ వడివడిగా అడగులు వేస్తున్న సమయంలో... ఈ రోజు మరో ఆసక్తికర ఘటన జరిగింది. టీ.టీడీపీ, టీ.కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఫోన్లు చేసింది. రాయల తెలంగాణపై అభిప్రాయాలు తెలపాలంటూ ఎమ్మెల్యేలను కోరింది.

  • Loading...

More Telugu News