: ఏపీఎన్జీవోల సమావేశం ప్రారంభం.. ఉద్యమ కార్యాచరణపై చర్చ
రాష్ట్ర సమైక్యత కోసం చేపట్టాల్సిన తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ఎపీఎన్జీవోల ఆధ్వర్యంలో సీమాంధ్ర జిల్లాలకు చెందిన అన్ని ఉద్యోగ సంఘాలు హైదరాబాద్ లో సమావేశమయ్యాయి. రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు శాసనసభకు వస్తే చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఏపీఎన్జీవోల కార్యాలయంలో చర్చిస్తున్నారు.